Friday, December 14, 2007

తేనెగూడు: అక్టోబర్, నవంబర్ TOP10(తేనెగూడు లో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
అక్టోబర్ లో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):
*గాంధీ గారి ఆత్మ కధ ఐదు రూపాయి - కాదు ఫ్రీ By తెలుగక్షరం
*వండుకున్న వానికి ఒక్క కూర అడుకున్న అమ్మకి అరవై ఆరు కూరలు. By nijam
*జాబిల్లి - అంటే? By కార్యంపూడి
*చిరంజీవి చిన్న కూతురు & ఫ్యామిలీ కేరాఫ్ హైదరాబాద్ కొత్తిల్లు (స్పెషల్ ఫోటో గ్యాలరీ) By పిరమిడ్ సాయిమిర
*పెళ్ళి By అప్పుడు ఏమి జరిగిందంటే
*శ్రీమతి శ్రిజ మరియు ఆమె ధర్మపతి శిరీష్ By విశాఖతీరాన
*మృత్యుక్రీడా వినోదం-అక్బర్ By ఏది నిజం?
*ఎం.ఎఫ్.హుస్సేన్ - No(n)-Sense Fellow - Part 1 By చంద్రవంక
*క్వార్జ్ పేరడీ By మరమరాలు
*జ్యోతి-The Light of Telugu Bloggers By తెలుగుస్నేహితులు

నవంబర్ లో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):
*కర్ణుడి అభిమాని జగదీశ్ చంద్రబోస్ By మరమరాలు
*చిరంజీవి కూతురు శ్రీయ ( ఫోటో గ్యాలరీ ) By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*నాగార్జున తనయునితో అనుష్క "డేటింగ్"...? By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*చిరంజీవి కూతురు ప్రేమ వివాహం By telugubudugu
*కొడైకెనాల్ By కొత్త బంగారులోకం
*మా ప్రేమ కథను చిత్రంగా నిర్మిస్తే, అందులో మేమిద్దరం కలిసి నటిస్తాం :"మీడియా"తో శ్రీజ By పిరమిడ్
*మూన్ బాబా... By నీ కోసం
*నేను చాలా తప్పు చేశాను..! By మరమరాలు
*చిరంజీవి.....రియాక్షన్ By బొమ్మలాట
*ఎవరీ కొప్పిశెట్టి అనురాధ ? By NETIZEN SPEAK
ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం

Tuesday, October 2, 2007

తేనెగూడు: సెప్టెంబర్ నెల TOP10 (తేనెగూడులో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
సెప్టెంబర్ నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):

*
దర్శకుడు ప్రభుదేవా వల్లే "శంకర్ దాదా జిందాబాద్" చిత్రం ఫెయిల్ అయ్యింది-"జయ టి.వి" ఇంటర్వ్యూలో
By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*What Next ???
By తెలుగు మీడియాన్యూస్
*"లకోటా ప్రశ్న"(Bita) ...అడగండి...వెంటనే మీకు జవాబులు రడీ..!!
By Palaka-Balapam ( పలక,బలపం )
*ఈ ఫోటోకి పేరు పెట్టలేదు
By నా బ్లాగు, నా సోది, నా నస
*చిరంజీవి ఇల్లూ, కార్లూ ఎలా వున్నాయో చూసొద్దాం రండి.
By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*ఐన్‌స్టీన్ మతిమరుపు
By మరమరాలు
*కొత్త పార్టీ ఏర్పాటుకు 150 కోట్ల పార్టీ ఫండ్ కోసం అమెరికాలో ప్రయత్నించిన చిరంజీవి.
By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*ఇలియానా చెంప పగలగొట్టిన పవన్ కళ్యాన్
By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*యదార్ధ గాధ…
By jyothi
*ప్లీజ్…దయచేసి సహయం చేయండి ! - విఘ్నేష్
By భాగ్యనగరం
ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం

Monday, September 17, 2007

శెహ్వగ్ - తేనెగూడు - వినాయక చవితి

ప్రియమైన మిత్రులందరి,

ఇందు మూలముగా తెలియ చేయడమేమనగా వినాయక చవితి శుభ దినమున (Sep 15) తేనెగూడు 300+ (hits) మొదటి సారి చేసింది.
తేనెగూడు ను ఆదరించిన మీ అందరికి మా మనసు పూర్వక ధన్యవాదములు

తేనెగూడు టీం

DayNumber of visitsPagesHitsBandwidth
15 Sep 2007 378 5324 15692 53.69 MB

--
Home : http://www.thenegoodu.com/
Link to us : http://www.thenegoodu.com/linktous.php
Add your Blog : http://www.thenegoodu.com/addblogprofile.php
Email : team@thenegoodu.com

Monday, September 10, 2007

తేనెగూడు: ఆగస్టు నెల TOP10 (తేనెగూడులో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
ఆగస్టు నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):
*Nijam - Telugu Movie Online
By TeluguVideo
*నమ్మితే నమ్మండి లేకపోతే లేదు!
By నా తెలుగు రాతలు
*రాజకీయాల్లోకి రావడమే ఎన్.టి.ఆర్. చేసిన పాపమా...!?.
By శ్రీవెంకట్ సినీ రివ్యూలు
*మృదులాంత్రంలో రెండు రెళ్ళ ఆరు (ఓ తెలుగు కథ !)
By సోది sOdi
*ఓ కథానాయకుడి కథ!
By వికటకవి
*ప్రేమ పిశాచి.....
By మనోజ్ఞ - నా రచనల సమాహారం
*సంప్రదాయ వివాహమేనా ?
By NETIZEN SPEAK
*టైం పత్రిక మెచ్చిన ఐదు అపూర్వ భారతీయ చిత్రాలు.
By శ్రీవెంకట్ సినీ రివ్యూలు
*భలారే! భోజన ప్రియుడు ప్రేమలో పడ్డాడు...!!
By మనోజ్ఞ - నా రచనల సమాహారం
*నా బ్లాగు కు రోజుకొక వంద!!
By మనోజ్ఞ - నా రచనల సమాహారం
ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం

--
Home : http://www.thenegoodu.com/
Link to us : http://www.thenegoodu.com/linktous.php
Add your Blog : http://www.thenegoodu.com/addblogprofile.php
Email : team@thenegoodu.com

Monday, August 27, 2007

thenegoodu.com is also working now!!

Friends,

One good news for us. We have recovered thenegoodu.com finally. It is also working now.

Regards,
Gowri Shankar
Thenegoodu Team

--
Home : http://www.thenegoodu.com/
Link to us : http://www.thenegoodu.com/linktous.php
Add your Blog : http://www.thenegoodu.com/addblogprofile.php
Email : team@thenegoodu.com

Saturday, August 25, 2007

thenegoodu.com is now thenegoodu.org

Friends and well wishers,

Thenegoodu.com is down due to some unavoidable circumstances as the domain records could not be recovered because of Kalyan's demise and subsequent issues with the email and other accounts.

However we have managed to bring up the site on thenegoodu.org and shortly thenegoodu.net will be up as well.

Hence going forward use these two as the main Urls. We are also trying to get back the .com but may take some time .

Sorry for the inconvenience caused.

Our heartfelt thanks for all your support and understanding.

We hope that your well wishes will continue to be with thenegoodu and will continue to grow from strength to strength (today we are 220+ registered users and 400+ blogs)

Regards,
Gowri Shankar
Thenegoodu Team

--
Home : http://www.thenegoodu.org/
Link to us : http://www.thenegoodu.org/linktous.php
Add your Blog : http://www.thenegoodu.org/addblogprofile.php
Email : team@thenegoodu.com

Sunday, July 22, 2007

తేనెగూడు: జూన్ నెల TOP10 (తేనెగూడులో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
జూన్ నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):
Brahmani-Lokesh Engagement photos By TeluguVideo
*మళ్ళీ సిరివెన్నెల గారి ఇంటర్వ్యూ మీద By తలపు
*నాకు నచ్చని బ్లాగులు -- సరికొత్త శీర్షిక By అవును నేనే విహారి
*ఆయ్... మేమంటే అంత చులకనా !? By నా మదిలో
*ఈ మధ్య రిలీజయిన సస్పెన్స్, హారర్, ఎమోషనల్ సినిమాలు. By అవును నేనే విహారి
*సీనుగాడి ఇండియా ప్రయాణం. – 3 By అవును నేనే విహారి
*ఛ...!!, ఏంటీ.. పెళ్ళిగోల... By పడమటి గోదావరి రాగం
*కేసులు ఏమవుతాయి? By తలపు
*పెళ్ళాం ఊరెళితే…… By అవును నేనే విహారి
*నాకు శివాజీ సినిమా ఎందుకు నచ్చింది By ఋ ౠ ఌ ౡ

ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం

Wednesday, June 13, 2007

తేనెగూడు: మే నెల TOP10 (తేనెగూడులో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
మే నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):

1. Sivaji - The Boss Trailer.....By TeluguVideo
2. తల్లుల్ని తయారుచెయ్యాలి ......By అంతరంగం
3. ఇక్కడ మంచు పడుతోంది.......By రెండు రెళ్ళు ఆరు
4. ఇంజనీరింగ్ అయిపోయింది......By సంభవామి యుగే యుగే
5. పడ్డానండి ప్రేమలో మరి........By jyothi
6. తల్లుల దినం పెట్టమని ఇక్కడి తల్లులెవరూ అడగలేదు.ఎవడ.....By maagodavari
7. దురహంకారపు ప్రేలాపన!......By గుండె చప్పుడు
8. నమస్తే అన్నా!.............By jyothi
9. మీలాంటి తిక్క వెధవల్ని తుక్కు తుక్కుగా కొట్టాలి. ఇ.....By తెలుగు జాతీయవాది-2
10. ఇంటికెడితేను టీవీని పెట్టినారు!..By మనిషి

ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం
---

Wednesday, April 4, 2007

తేనెగూడు: మార్చి TOP10 (తేనెగూడులో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
మార్చి నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10)

1.మల్లెపూలూ - మసాలా వడ By రెండు రెళ్ళు ఆరు
2. పెళ్ళెప్పుడు??? By రెండు రెళ్ళు ఆరు
3. 'పెళ్లి' పెటాకులయ్యింది! By శ్రీ కృష్ణదేవరాయలు
4. ఇంట గెలిచాం...ఇక రచ్చ గెలుద్దాం: దేశిపండిట్! By శ్రీ కృష్ణదేవరాయలు
5. భాషా ప్రయుక్త రాష్ట్రమా గాడిద గుడ్డా! By గుండె చప్పుడు
6. సాపాటు ఎటూ లేదు.... By రెండు రెళ్ళు ఆరు
7. నేను 'ఆడపిల్ల తండ్రి'ని అయ్యానోచ్! By శ్రీ కృష్ణదేవరాయలు
8. శ్రీనివాసీయం By హరివిల్లు
9. దూలదర్శన్ By రెండు రెళ్ళు ఆరు
10. మొదల్ బెడత By ఒక పోరడు

ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం
---

Wednesday, March 7, 2007

తేనెగూడు: ఇప్పుడు తెలుగు పట్టీలో లభ్యమవుతుంది

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడు ఇప్పుడు తెలుగు పట్టీలో ప్రధమ శ్రేణి మెనూ నుంచి లభ్యమవుతుంది.
లంకె: http://teluguweb.googlepages.com/telugutoolbar

దీనికి కారకులైన 'శొధన సుధాకర్ ' గారికి తేనెగూడు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకొంటొంది.

--
ధన్యవాదములు
తేనెగూడు టీం

Friday, March 2, 2007

తేనెగూడు: ఫిబ్రవరి TOP10 (తేనెగూడులో) & వీక్షకుల సంఖ్యా వివరాలు

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.

i). ఫిబ్రవరి నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10)

1. నా మొదటి బ్లాగ్ By సరిగమలు
2. ఇది నిజమైతే... By uniquespeck
3. జోకానువాదం - 20: మీరు చదువుతున్నారంటే… By తెలుగు నేల
4. నొకియా ఫోన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు... By uniquespeck
5. అంగ్రేజీ తెలుగు తల్లి-కంఫర్టింగ్ ఏంజెల్ By uniquespeck
6. వివాహ ఆహ్వాన పత్రం By దీప్తి ధార
7. శ్రీమతి సీమంతపు వేళ... By శ్రీ కృష్ణదేవరాయలు
8. బతుకు బండి By uniquespeck
9. దొంగ ముత్యం ఇంకా దొరకలేదు..ప్చే By కీలుగుర్రం
10. కూటి కోసం.... By uniquespeck

ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: తేనెగూడు


ii). ఫిబ్రవరి నెల వీక్షకుల సంఖ్యా వివరాలు ఇలా ఉన్నాయి:

MonthUnique visitorsNumber of visitsPagesHitsBandwidth
Jan 200784324871330493210265.27 MB
Feb 20071332416325310184412549.28 MB
--
ధన్యవాదములు
తేనెగూడు టీం

Friday, February 23, 2007

ఉత్తమ తెలుగు బ్లాగు విజేతలు - 2006

ఉత్తమ తెలుగు బ్లాగు విజేత - శోధన కు తేనెగూడు అభినందనలు.
గుండె చప్పుడు, శ్రీ కృష్ణదేవరాయులు కి కూడా మా హార్దికాభినందనలు ..

అవార్డుగ్రహీతలతో పాటు ఇంకా మన మధ్య తెలుదనాలొలికిస్తూ తెలుగును తేజోవంతము చేస్తున్న ఎన్నో మంచి తేనెగూడ్లు ఉన్నయి. వారందరికికూడా మా అభినందనలు.

ఉత్తమ తెలుగు బ్లాగు విజేతల జాబితా

Monday, February 12, 2007

Kalyan - Founder member of Thenegoodu passed away

Friends,

I am at loss of words to write about this humble guy Kalyan Raman Janakiraman who passed away Yesterday (Feb 11, 2007) at about 3:30 PM due to massive heart attack in Riyadh. He was just 32 and survived by Wife and a 4 yr daughter.

Kalyan, is my colleague at office (Samba Technology, Samba Financial Group) and we became close over these 9 years and used to share a lot of intellectual space. He was an expert in many platforms and a techie to the core. Apart from all these he was a very humble personality, ever smiling and one of the friendliest characters that one can come across.

He is aTamilian from Chennai and is the founder of the Original Tamil Blogs Portal - ThenKoodu.com which is more than 2 years old and has its own place in Tamil blogosphere. It has more than 2000+ members and 1300+ blogs listed.

He is the key inspiration and the key driving force behind Thenegoodu.com also. It is a great loss to the community here in Riyadh, personally to me as well as to Telugu Web Community.

Just to note that we had plans for Kannada, Malayalam, Bengali blog portals this year. These were his "dreams" and hope they will come true in the blogosphere by someone, sometime in future.

I end this mail here with prayers for his soul to rest at peace and strength to his family.

--Gowri Shankar
--
Home : http://www.thenegoodu.com/
Link to us : http://www.thenegoodu.com/linktous.php
Add your Blog : http://www.thenegoodu.com/addblogprofile.php
Email : team@thenegoodu.com

Saturday, February 3, 2007

తేనెగూడు: జనవరి TOP 10 & వీక్షకుల సంఖ్యా వివరాలు

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.

i). జనవరి నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10).

1. * చిలక చమత్కారం - ౨ By ఐతే OK
2. * పెలికాన్ పక్షి By Digital Rebel XT
3. * దీర్ఘ విరామం By శోధన
4. * నేస్తాలు.. By మనఃస్పందన
5. * వైఎస్సు బాబు ఇలా చేస్తే పోలా !! By కీలుగుర్రం
6. * స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 11 వ వర్ధంతి By స్వేచ్ఛా విహంగం
7. * సుభాషితాలు By అవీ-ఇవీ
8. * వారెవ్వా క్యా సినిమా హై By jyothi
9. * కె.సి.ఆర్ బాబా మధ్యలో తెలంగాణా By తెలుగు నేల
10. * ఈ సంవత్సరం పండగ నా బ్లాగు మీద! By Telugu lo kaburlu చెప్పాలని ఉంది

ii). జనవరి నెల వీక్షకుల సంఖ్యా వివరాలు ఇలా ఉన్నాయి:

MonthUnique visitorsNumber of visitsPagesHitsBandwidth
Jan 200784324871330493210265.27 MB

--
ధన్యవాదములు
తేనెగూడు టీం

Sunday, January 28, 2007

తేనెగూడు: ఉత్తమ బ్లాగ్ పోటీలు ప్రారంభమయ్యాయి- ఆఖరి తారీకు February 5, 2007.

మిత్రులారా,

ఉత్తమ బ్లాగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కింది లంకెను అనుసరించి మీ, మరియు మీకు నచ్చిన తెలుగు బ్లాగులను ప్రవేశపెట్టండి. చాలా categories ఉన్నాయి. ఆఖరి తారీకు February 5, 2007.
http://www.indibloggies.org/ib-06-nominations-invited
http://www.indibloggies.org/how-to-use-nom-bookmarklet

ఉత్తమ తెలుగు బ్లాగ్ బహుమతిని "తేనెగూడు" sponsor చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

ధన్యవాదములు
తేనెగూడు టీం

mitrulaaraa,

uttama blaag pOTIlu prArambhamayyAyi. I kindi lankenu anusarinchi mI, mariyu mIku nacchina telugu blaagulanu pravESapeTTanDi. chaalaa #categories# unnaayi. aaKari taarIku #February 5, 2007#.

#http://www.indibloggies.org/ib-06-nominations-invited
http://www.indibloggies.org/how-to-use-nom-bookmarklet#

uttama telugu blaag bahumatini "tEnegooDu" #sponsor# chEsina sangati andarikI telisinadE.

dhanyavaadamulu
tEnegooDu TIm --

తేనెగూడు ప్రకటన: కొత్త నెలసరి పట్టిక (Monthly Top 10)

మిత్రులందరికి నమస్కారములు ,

తేనెగూడు లో నెలసరి పట్టిక (ఎక్కువగా చూచిన పుటలు)ను చేర్చాము. ఇప్పుడు జనవరి నెలలో ఎక్కువగా చూచిన 10 వ్యాసములను చూడవచ్చు. ముందు ముందు నెలల వారిగా చూడవచ్చు.

మీ అభిప్రాయములను మాకు తప్పక అందచేయగలరు.

ధన్యవాదములు
గౌరి శంకర్ &
తేనెగూడు టీం
--

Saturday, January 20, 2007

తేనెగూడు ప్రకటన: ఉత్తమ తెలుగు బ్లాగ్ (2006) బహుమతి sponsor & 550 Unique visitors in 20 days

Wishes from Thenegoodu team.

We wish to bring to your attention two exciting things happening at Thenegoodu.

1. తేనెగూడు ఉత్తమ తెలుగు బ్లాగ్ (2006) పోటి కి బహుమతి sponsor చేస్తున్నది.
వివరాలు ఇక్కడ చూడగలరు -
http://www.indibloggies.org/ వారు నిర్వహిస్తున్నరు.
మీ బ్లాగులను ఈ పోటీలో చేర్చడానికి తయారవ్వండి.
పోటి తారీకును త్వరలోనే ప్రకటించబోతున్నారు.

2. Thenegoodu has crossed 550 unique visitor mark for January 2007.

Summary Statistics
Reported periodMonth Jan 2007
First visit01 Jan 2007 - 00:01
Last visit19 Jan 2007 - 16:23
Unique visitorsNumber of visitsPagesHitsBandwidth
Traffic viewed *550
1273
(2.31 visits/visitor)
5899
(4.63 pages/visit)
34861
(27.38 hits/visit)
113.96 MB
(91.66 KB/visit)
Traffic not viewed *
4805490921.81 MB

* Not viewed traffic includes traffic generated by robots, worms, or replies with special HTTP status codes.


ధన్యవాదములు
తేనెగూడు టీం

Sunday, January 14, 2007

తేనెగూడు ప్రకటన: ఇప్పుడు చిత్రములు కూడా కనిపిస్తాయి - January 13, 2007

మిత్రులందరికి నమస్కారములు,

ఈ రొజు తేనెగూడు లో రెండు కొత్త మార్పులు చేసాము.
1. ఇప్పుడు బ్లాగులలోని బొమ్మలు కూడా కనిపిస్తాయండి
2. ఇంటి పుటములో వ్యాసములు 15 నుకు బదులు 50 కనిపిస్తాయి.

ధన్యవాదములు
తేనెగూడు టీం
--

(తేనెగూడు) Thenegoodu a Telugu Blogs Portal - Launch January 8, 2007

తెలుగు మిత్రులందరికి నమస్కారములు,

తెలుగు మరియు తెలుగు 'బ్లాగుల ' ప్రాబల్యానికి చేసిన మా ఈ చిన్న ప్రయత్నాని అందరు మనసుపూర్వకంగా ఆదరించి ప్రోత్సాహిస్తారని ఆసిస్తున్నాము.

తేనె లాంటి తెలుగు, ఆ తేనెను కూడగట్టుతున్న తేనెటీగలు - తెలుగు బ్లాగర్లు, మరియు వారి గూడ్లు నుండి ఈ పేరు 'తేనెగూడు ' ఉద్భవించింది.

దాదాపు 4 నెలలనుండి "తేనెగూడు" ను టెస్ట్ మోడ్లో ఉంచి ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాము (January 8, 2007).

"తేనెగూడు" is a Telugu Blogs Portal.

"తేనెగూడు" లో కొన్ని features:
- automatic blog aggregation
- login
- personalisation
- categorisation
- search
- history
- tagging
- bookmarking
- filters
- link to thenegoodu

అన్ని బ్లాగులను "తేనెగూడు" లో పెట్టడానికి మేము ప్రయత్నించాము.

ఆందులో మీ బ్లాగులు లేకుంటే దయచేసి http://www.thenegoodu.com/addblogprofile.php కు వెల్లి ఒక్క సారి చేరిస్తే చాలు.

మన http://www.thenegoodu.com/ ను సందర్శించి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు "team @ thenegoodu.com" కు అందిస్తారని ఆశిస్తూ.

మీ
గౌరి శంకర్ & "తేనెగూడు" టీం

To encourage us please link to us: http://www.thenegoodu.com/linktous.php

Our sincere thanks to telugu blog group, all the dedicated telugu bloggers, lekini/koodali- Veeven, telugubloggers.com who have inspired us to bring to you http://www.thenegoodu.com/