Friday, December 14, 2007

తేనెగూడు: అక్టోబర్, నవంబర్ TOP10(తేనెగూడు లో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
అక్టోబర్ లో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):
*గాంధీ గారి ఆత్మ కధ ఐదు రూపాయి - కాదు ఫ్రీ By తెలుగక్షరం
*వండుకున్న వానికి ఒక్క కూర అడుకున్న అమ్మకి అరవై ఆరు కూరలు. By nijam
*జాబిల్లి - అంటే? By కార్యంపూడి
*చిరంజీవి చిన్న కూతురు & ఫ్యామిలీ కేరాఫ్ హైదరాబాద్ కొత్తిల్లు (స్పెషల్ ఫోటో గ్యాలరీ) By పిరమిడ్ సాయిమిర
*పెళ్ళి By అప్పుడు ఏమి జరిగిందంటే
*శ్రీమతి శ్రిజ మరియు ఆమె ధర్మపతి శిరీష్ By విశాఖతీరాన
*మృత్యుక్రీడా వినోదం-అక్బర్ By ఏది నిజం?
*ఎం.ఎఫ్.హుస్సేన్ - No(n)-Sense Fellow - Part 1 By చంద్రవంక
*క్వార్జ్ పేరడీ By మరమరాలు
*జ్యోతి-The Light of Telugu Bloggers By తెలుగుస్నేహితులు

నవంబర్ లో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):
*కర్ణుడి అభిమాని జగదీశ్ చంద్రబోస్ By మరమరాలు
*చిరంజీవి కూతురు శ్రీయ ( ఫోటో గ్యాలరీ ) By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*నాగార్జున తనయునితో అనుష్క "డేటింగ్"...? By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*చిరంజీవి కూతురు ప్రేమ వివాహం By telugubudugu
*కొడైకెనాల్ By కొత్త బంగారులోకం
*మా ప్రేమ కథను చిత్రంగా నిర్మిస్తే, అందులో మేమిద్దరం కలిసి నటిస్తాం :"మీడియా"తో శ్రీజ By పిరమిడ్
*మూన్ బాబా... By నీ కోసం
*నేను చాలా తప్పు చేశాను..! By మరమరాలు
*చిరంజీవి.....రియాక్షన్ By బొమ్మలాట
*ఎవరీ కొప్పిశెట్టి అనురాధ ? By NETIZEN SPEAK
ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం

Tuesday, October 2, 2007

తేనెగూడు: సెప్టెంబర్ నెల TOP10 (తేనెగూడులో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
సెప్టెంబర్ నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):

*
దర్శకుడు ప్రభుదేవా వల్లే "శంకర్ దాదా జిందాబాద్" చిత్రం ఫెయిల్ అయ్యింది-"జయ టి.వి" ఇంటర్వ్యూలో
By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*What Next ???
By తెలుగు మీడియాన్యూస్
*"లకోటా ప్రశ్న"(Bita) ...అడగండి...వెంటనే మీకు జవాబులు రడీ..!!
By Palaka-Balapam ( పలక,బలపం )
*ఈ ఫోటోకి పేరు పెట్టలేదు
By నా బ్లాగు, నా సోది, నా నస
*చిరంజీవి ఇల్లూ, కార్లూ ఎలా వున్నాయో చూసొద్దాం రండి.
By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*ఐన్‌స్టీన్ మతిమరుపు
By మరమరాలు
*కొత్త పార్టీ ఏర్పాటుకు 150 కోట్ల పార్టీ ఫండ్ కోసం అమెరికాలో ప్రయత్నించిన చిరంజీవి.
By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*ఇలియానా చెంప పగలగొట్టిన పవన్ కళ్యాన్
By పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
*యదార్ధ గాధ…
By jyothi
*ప్లీజ్…దయచేసి సహయం చేయండి ! - విఘ్నేష్
By భాగ్యనగరం
ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం

Monday, September 17, 2007

శెహ్వగ్ - తేనెగూడు - వినాయక చవితి

ప్రియమైన మిత్రులందరి,

ఇందు మూలముగా తెలియ చేయడమేమనగా వినాయక చవితి శుభ దినమున (Sep 15) తేనెగూడు 300+ (hits) మొదటి సారి చేసింది.
తేనెగూడు ను ఆదరించిన మీ అందరికి మా మనసు పూర్వక ధన్యవాదములు

తేనెగూడు టీం

DayNumber of visitsPagesHitsBandwidth
15 Sep 2007 378 5324 15692 53.69 MB

--
Home : http://www.thenegoodu.com/
Link to us : http://www.thenegoodu.com/linktous.php
Add your Blog : http://www.thenegoodu.com/addblogprofile.php
Email : team@thenegoodu.com

Monday, September 10, 2007

తేనెగూడు: ఆగస్టు నెల TOP10 (తేనెగూడులో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
ఆగస్టు నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):
*Nijam - Telugu Movie Online
By TeluguVideo
*నమ్మితే నమ్మండి లేకపోతే లేదు!
By నా తెలుగు రాతలు
*రాజకీయాల్లోకి రావడమే ఎన్.టి.ఆర్. చేసిన పాపమా...!?.
By శ్రీవెంకట్ సినీ రివ్యూలు
*మృదులాంత్రంలో రెండు రెళ్ళ ఆరు (ఓ తెలుగు కథ !)
By సోది sOdi
*ఓ కథానాయకుడి కథ!
By వికటకవి
*ప్రేమ పిశాచి.....
By మనోజ్ఞ - నా రచనల సమాహారం
*సంప్రదాయ వివాహమేనా ?
By NETIZEN SPEAK
*టైం పత్రిక మెచ్చిన ఐదు అపూర్వ భారతీయ చిత్రాలు.
By శ్రీవెంకట్ సినీ రివ్యూలు
*భలారే! భోజన ప్రియుడు ప్రేమలో పడ్డాడు...!!
By మనోజ్ఞ - నా రచనల సమాహారం
*నా బ్లాగు కు రోజుకొక వంద!!
By మనోజ్ఞ - నా రచనల సమాహారం
ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం

--
Home : http://www.thenegoodu.com/
Link to us : http://www.thenegoodu.com/linktous.php
Add your Blog : http://www.thenegoodu.com/addblogprofile.php
Email : team@thenegoodu.com

Monday, August 27, 2007

thenegoodu.com is also working now!!

Friends,

One good news for us. We have recovered thenegoodu.com finally. It is also working now.

Regards,
Gowri Shankar
Thenegoodu Team

--
Home : http://www.thenegoodu.com/
Link to us : http://www.thenegoodu.com/linktous.php
Add your Blog : http://www.thenegoodu.com/addblogprofile.php
Email : team@thenegoodu.com

Saturday, August 25, 2007

thenegoodu.com is now thenegoodu.org

Friends and well wishers,

Thenegoodu.com is down due to some unavoidable circumstances as the domain records could not be recovered because of Kalyan's demise and subsequent issues with the email and other accounts.

However we have managed to bring up the site on thenegoodu.org and shortly thenegoodu.net will be up as well.

Hence going forward use these two as the main Urls. We are also trying to get back the .com but may take some time .

Sorry for the inconvenience caused.

Our heartfelt thanks for all your support and understanding.

We hope that your well wishes will continue to be with thenegoodu and will continue to grow from strength to strength (today we are 220+ registered users and 400+ blogs)

Regards,
Gowri Shankar
Thenegoodu Team

--
Home : http://www.thenegoodu.org/
Link to us : http://www.thenegoodu.org/linktous.php
Add your Blog : http://www.thenegoodu.org/addblogprofile.php
Email : team@thenegoodu.com

Sunday, July 22, 2007

తేనెగూడు: జూన్ నెల TOP10 (తేనెగూడులో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
జూన్ నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):
Brahmani-Lokesh Engagement photos By TeluguVideo
*మళ్ళీ సిరివెన్నెల గారి ఇంటర్వ్యూ మీద By తలపు
*నాకు నచ్చని బ్లాగులు -- సరికొత్త శీర్షిక By అవును నేనే విహారి
*ఆయ్... మేమంటే అంత చులకనా !? By నా మదిలో
*ఈ మధ్య రిలీజయిన సస్పెన్స్, హారర్, ఎమోషనల్ సినిమాలు. By అవును నేనే విహారి
*సీనుగాడి ఇండియా ప్రయాణం. – 3 By అవును నేనే విహారి
*ఛ...!!, ఏంటీ.. పెళ్ళిగోల... By పడమటి గోదావరి రాగం
*కేసులు ఏమవుతాయి? By తలపు
*పెళ్ళాం ఊరెళితే…… By అవును నేనే విహారి
*నాకు శివాజీ సినిమా ఎందుకు నచ్చింది By ఋ ౠ ఌ ౡ

ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం