Friday, February 23, 2007

ఉత్తమ తెలుగు బ్లాగు విజేతలు - 2006

ఉత్తమ తెలుగు బ్లాగు విజేత - శోధన కు తేనెగూడు అభినందనలు.
గుండె చప్పుడు, శ్రీ కృష్ణదేవరాయులు కి కూడా మా హార్దికాభినందనలు ..

అవార్డుగ్రహీతలతో పాటు ఇంకా మన మధ్య తెలుదనాలొలికిస్తూ తెలుగును తేజోవంతము చేస్తున్న ఎన్నో మంచి తేనెగూడ్లు ఉన్నయి. వారందరికికూడా మా అభినందనలు.

ఉత్తమ తెలుగు బ్లాగు విజేతల జాబితా

1 comment:

Dingu said...

It seems no one has got the award prize till now?