Sunday, January 28, 2007

తేనెగూడు ప్రకటన: కొత్త నెలసరి పట్టిక (Monthly Top 10)

మిత్రులందరికి నమస్కారములు ,

తేనెగూడు లో నెలసరి పట్టిక (ఎక్కువగా చూచిన పుటలు)ను చేర్చాము. ఇప్పుడు జనవరి నెలలో ఎక్కువగా చూచిన 10 వ్యాసములను చూడవచ్చు. ముందు ముందు నెలల వారిగా చూడవచ్చు.

మీ అభిప్రాయములను మాకు తప్పక అందచేయగలరు.

ధన్యవాదములు
గౌరి శంకర్ &
తేనెగూడు టీం
--

No comments: