మిత్రులందరికి నమస్కారములు,
ఈ రొజు తేనెగూడు లో రెండు కొత్త మార్పులు చేసాము.
1. ఇప్పుడు బ్లాగులలోని బొమ్మలు కూడా కనిపిస్తాయండి
2. ఇంటి పుటములో వ్యాసములు 15 నుకు బదులు 50 కనిపిస్తాయి.
తేనెగూడు టీం
--
'తేనెగూడు.కాం' తెలుగు బ్లాగ్స్ పందిరిలొ జరుగుతున్న మార్పులు చేర్పులు, ప్రకటనలు వగైరా వగైరా... గురించి ఇక్కడ చూడ వచ్చు Happenings at 'thenegoodu.com' - Telugu blogs portal
No comments:
Post a Comment