Sunday, January 14, 2007

(తేనెగూడు) Thenegoodu a Telugu Blogs Portal - Launch January 8, 2007

తెలుగు మిత్రులందరికి నమస్కారములు,

తెలుగు మరియు తెలుగు 'బ్లాగుల ' ప్రాబల్యానికి చేసిన మా ఈ చిన్న ప్రయత్నాని అందరు మనసుపూర్వకంగా ఆదరించి ప్రోత్సాహిస్తారని ఆసిస్తున్నాము.

తేనె లాంటి తెలుగు, ఆ తేనెను కూడగట్టుతున్న తేనెటీగలు - తెలుగు బ్లాగర్లు, మరియు వారి గూడ్లు నుండి ఈ పేరు 'తేనెగూడు ' ఉద్భవించింది.

దాదాపు 4 నెలలనుండి "తేనెగూడు" ను టెస్ట్ మోడ్లో ఉంచి ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాము (January 8, 2007).

"తేనెగూడు" is a Telugu Blogs Portal.

"తేనెగూడు" లో కొన్ని features:
- automatic blog aggregation
- login
- personalisation
- categorisation
- search
- history
- tagging
- bookmarking
- filters
- link to thenegoodu

అన్ని బ్లాగులను "తేనెగూడు" లో పెట్టడానికి మేము ప్రయత్నించాము.

ఆందులో మీ బ్లాగులు లేకుంటే దయచేసి http://www.thenegoodu.com/addblogprofile.php కు వెల్లి ఒక్క సారి చేరిస్తే చాలు.

మన http://www.thenegoodu.com/ ను సందర్శించి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు "team @ thenegoodu.com" కు అందిస్తారని ఆశిస్తూ.

మీ
గౌరి శంకర్ & "తేనెగూడు" టీం

To encourage us please link to us: http://www.thenegoodu.com/linktous.php

Our sincere thanks to telugu blog group, all the dedicated telugu bloggers, lekini/koodali- Veeven, telugubloggers.com who have inspired us to bring to you http://www.thenegoodu.com/

No comments: