Wednesday, June 13, 2007

తేనెగూడు: మే నెల TOP10 (తేనెగూడులో)

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
మే నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10):

1. Sivaji - The Boss Trailer.....By TeluguVideo
2. తల్లుల్ని తయారుచెయ్యాలి ......By అంతరంగం
3. ఇక్కడ మంచు పడుతోంది.......By రెండు రెళ్ళు ఆరు
4. ఇంజనీరింగ్ అయిపోయింది......By సంభవామి యుగే యుగే
5. పడ్డానండి ప్రేమలో మరి........By jyothi
6. తల్లుల దినం పెట్టమని ఇక్కడి తల్లులెవరూ అడగలేదు.ఎవడ.....By maagodavari
7. దురహంకారపు ప్రేలాపన!......By గుండె చప్పుడు
8. నమస్తే అన్నా!.............By jyothi
9. మీలాంటి తిక్క వెధవల్ని తుక్కు తుక్కుగా కొట్టాలి. ఇ.....By తెలుగు జాతీయవాది-2
10. ఇంటికెడితేను టీవీని పెట్టినారు!..By మనిషి

ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: www.thenegoodu.com

ధన్యవాదములు
తేనెగూడు టీం
---