Wednesday, March 7, 2007

తేనెగూడు: ఇప్పుడు తెలుగు పట్టీలో లభ్యమవుతుంది

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడు ఇప్పుడు తెలుగు పట్టీలో ప్రధమ శ్రేణి మెనూ నుంచి లభ్యమవుతుంది.
లంకె: http://teluguweb.googlepages.com/telugutoolbar

దీనికి కారకులైన 'శొధన సుధాకర్ ' గారికి తేనెగూడు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకొంటొంది.

--
ధన్యవాదములు
తేనెగూడు టీం

Friday, March 2, 2007

తేనెగూడు: ఫిబ్రవరి TOP10 (తేనెగూడులో) & వీక్షకుల సంఖ్యా వివరాలు

మిత్రులందరికి నమస్కారములు,

తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.

i). ఫిబ్రవరి నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10)

1. నా మొదటి బ్లాగ్ By సరిగమలు
2. ఇది నిజమైతే... By uniquespeck
3. జోకానువాదం - 20: మీరు చదువుతున్నారంటే… By తెలుగు నేల
4. నొకియా ఫోన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు... By uniquespeck
5. అంగ్రేజీ తెలుగు తల్లి-కంఫర్టింగ్ ఏంజెల్ By uniquespeck
6. వివాహ ఆహ్వాన పత్రం By దీప్తి ధార
7. శ్రీమతి సీమంతపు వేళ... By శ్రీ కృష్ణదేవరాయలు
8. బతుకు బండి By uniquespeck
9. దొంగ ముత్యం ఇంకా దొరకలేదు..ప్చే By కీలుగుర్రం
10. కూటి కోసం.... By uniquespeck

ఈ పుటలు ఇక్కడ చూడవచ్చు: తేనెగూడు


ii). ఫిబ్రవరి నెల వీక్షకుల సంఖ్యా వివరాలు ఇలా ఉన్నాయి:

MonthUnique visitorsNumber of visitsPagesHitsBandwidth
Jan 200784324871330493210265.27 MB
Feb 20071332416325310184412549.28 MB
--
ధన్యవాదములు
తేనెగూడు టీం